Parents With Children: తల్లిదండ్రులు పిల్లలతో ఈ తప్పులు చేస్తే జీవితాంతం బాధపడతారు
తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల మంచిని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు తెలియకుండా తప్పులు చేస్తుంటారు. బిడ్డను ఇతరులతో పోల్చడం వల్ల వారిలో నిరుత్సాహం, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సొంత సామర్థ్యాలను గుర్తించలేరు. అందుకే పిల్లల్లో నైపుణ్యం గుర్తించి అభినందించాలి. ఇతరులతో అస్సలు పోల్చకూడదు.