Health Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ పానీయాలు తీసుకుంటే సెట్..
బరువు తగ్గిందేకు కొన్ని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని జ్యూస్లు తాగితే ఆశించిన ఫలితాలిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దాన్నిమ్మ, బ్లూబెర్రీస్ యాపిల్, క్రాన్బెర్రీ, టార్ట్ చెర్రీ జ్యూస్లను తీసుకుంటే బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయని అంటున్నారు.