Fatty Liver: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో ఎంతో ప్రమాదం
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌లో కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఫ్యాటీ లివర్‌కు సకాలంలో చికిత్స అందించకపోతే కాలేయం ఉబ్బి, కాలేయం దెబ్బతినే ప్రమాదంఉంది. అధిక బరువు వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం కాలేయానికి హానికరం.
/rtv/media/media_files/2025/08/21/stomach-problems-2025-08-21-13-41-35.jpg)
/rtv/media/media_files/2025/01/14/5aosARV6qOBBQgHnNN0N.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/liver-jpg.webp)