Diabetes: డయాబెటిస్ ఉన్నవారు జిమ్ చేస్తే ఏమవుతుంది?
డయాబెటిస్ ఉన్నవారు జిమ్‌కు వెళ్లడం ఖచ్చితంగా మంచి ఆలోచన. జిమ్‌కు వెళ్లే ముందు రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. జిమ్‌కు వెళ్లే ముందు అరటి పండ్లు, ఆపిల్ వంటి ఆహారాలు తింటే చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.