Health Tips: కాయలు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఔషదాలే.. కాజీ నిమ్మ ప్రత్యేకతలివే!
కాజీ నిమ్మ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దాని నూనె మెదడును ప్రశాంతపరుస్తుంది. దాని రిఫ్రెష్ లక్షణాలు న్యూరాన్ల కార్యకలాపాలను శాంతపరుస్తాయి. ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.