Pop Corn Health: సినిమా చూస్తూ పాప్ కార్న్ తింటున్నారా .. అయితే ఏమవుతుందో తెలుసా..!
సాధారణంగా చాలా మంది ఇంట్లో బోర్ గా ఫీల్ అయినప్పుడు లేదా ఏదైనా మూవీ చూసేటప్పుడు పాప్ కార్న్ తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇది కేవలం సింపుల్ స్నాక్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా లాభాలను ఇస్తుంది. వీటిలోని పోషకాలు జీర్ణక్రియ, బరువు, మధుమేహ సమస్యలను నియంత్రించును.
/rtv/media/media_files/2025/08/31/crispy-corn-2025-08-31-20-05-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-07T142047.313-jpg.webp)