Health Tips : ఎముకలు ఉక్కులా స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ డ్రైఫ్రూట్స్ తినండి..!!
మనం చిన్నతనంలో సరైన ఆహారం తీసుకుంటే మన ఎముకలు స్ట్రాంగ్ ఉంటాయి. ఎముకల గురించి ఆలోచించినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది కాల్షియం. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అవసరం. ఎముకలు బలంగా ఉండాలంటే అంజీర తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/14/WfXrQ9mIw6tzNPo7wrSn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Fig-jpg.webp)