Asafoetida Water : ఇంగువ నీళ్లు తాగితే మన శరీరంలో జరిగే అద్భుతాలు
ఇంగువ నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మన రక్తంలో షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ చేస్తాయి. మధుమేహం ఉన్నవారికి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని ఇంగువ తగ్గిస్తుంది.
ఇంగువ నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మన రక్తంలో షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ చేస్తాయి. మధుమేహం ఉన్నవారికి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని ఇంగువ తగ్గిస్తుంది.
డయాబెటిస్, థైరాయిడ్ లాంటి వ్యాధులు తరచుగా ఆకలికి కారణమవుతాయి. నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి, శరీరంలో ఫైబర్ లేకపోవడం, శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, ప్రోటీన్ లోపం లాంటివి ఆకలిని పెంచే హార్మోన్లను ఉత్పత్తికి కారణం అవుతాయి.