Monkey Mind: మంకీ మైండ్ అంటే ఏంటి?.. ప్రవర్తన ఎలా ఉంటుంది?
ఒక విషయంపై దృష్టిపెట్టకుండా పది రకాలుగా ఆలోచిస్తుంటే దాన్ని మంకీ మైండ్ అని పిలుస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ఏ పనిపైనా ఏకాగ్రత చూపలేరని వైద్యులు అంటున్నారు. ఈ స్థితిలో మెదడు ఆందోళన, ఒత్తిడి, పరధ్యానం, దృష్టి లోపం, అలసట, పని ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి.
/rtv/media/media_files/2025/01/29/8ojmnRRlkbX7uuoD0tHB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/What-is-the-behavior-in-monkey-mind--jpg.webp)