Maharashtra : బీఫ్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో వృద్ధుడిపై దాడి
మహారాష్ట్రలోని ఓ రైల్లో ప్రయాణిస్తున్న వృద్ధుడు.. బీఫ్ (గోమాంసం) తీసుకెళ్తున్నాడనే అనుమానంతో తోటి ప్రయాణికులు అతడిని కొట్టారు. బూతులు తిడుతూ అవమానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.