One Year B Ed Course: మళ్లీ వన్ ఇయర్ బీఈడీ.. ఎన్‌సీటీఈ కీలక నిర్ణయం!
వన్ ఇయర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) తాజాగా నిర్ణయించింది. 2025 జనవరి 11వ తేదీన సమావేశమైన ఎన్‌సీటీఈ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.
/rtv/media/media_files/2025/02/10/8r2arzQ1ZQz96SwyE5Mp.jpg)
/rtv/media/media_files/2025/01/22/zMrNjZq2IZspn47rjnbn.jpg)