Hyderabad: ప్రేమోన్మది దాడిలో మరో యువతి బలి!
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో దీపన తమాంగ్ (25) అనే యువతి దారుణ హత్యకు గురైంది. మరో ముగ్గురు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత నిందితుడు రాకేశ్ కూడా ఆత్మహత్యాయత్నానికిప్రయత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.