Asia Cup : ఆసియా కప్.. ట్రోఫీ పై రచ్చ..ఇవ్వలేదా ? తీసుకోలేదా ? బీసీసీఐ ఏమంటోంది?
పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన విషయ తెలిసిందే. అయితే భారత్ విజయం తర్వాత దుబాయ్ స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టోర్నీ ముగిసి రెండు రోజులైనప్పటికీ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు విన్నింగ్ ట్రోఫీ అందలేదు.
/rtv/media/media_files/2025/07/26/asia-cup-2025-schedule-start-date-fixed-2025-07-26-18-14-51.jpg)
/rtv/media/media_files/2025/10/01/asia-cup-2025-10-01-07-02-41.jpg)