BREAKING: తెలంగాణలో 24గంటలపాటు రెడ్ అలర్ట్
వాయువ్య మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రానున్న 24 గంటలు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్నీ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.