Bathukamma..Dussehra : దారులన్నీ ఊరివైపే...బతుకమ్మ..దసరా రద్దీ..కిక్కిరిసిన బస్టాండ్లు..రైల్వే స్టేషన్లు
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/30/hyderabad-grand-bhatukamma-2025-09-30-20-27-27.jpg)
/rtv/media/media_files/2025/09/28/bathukamma-dussehra-rush-2025-09-28-21-29-49.jpg)
/rtv/media/media_files/2025/09/22/batukamma-2025-09-22-07-45-44.jpg)