Video Viral: బ్రిటన్ ప్రధాని బ్యాటింగ్‌కు ఫిదా అయిన క్రికెటర్లు
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్రికెట్‌పై మరోసారి అభిమానం చాటుకున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుతో కలిసి నెట్ సెషన్లలో పాల్గొన్నారు. తన బ్యాటింగ్ నైపుణ్యాలతో జట్టు సభ్యుల్ని ఆశ్చర్యపరిచారు. వీడియో వైరల్‌గా మారడంతో పలువురు బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.