TG DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో డీఎస్సీ!
తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ వేయబోతున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మొత్తం 16వేల ఖాళీలున్నాయని, 5 నుంచి 6వేల పోస్ట్ లతో మరో డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.