Batti Vikramarka: పలు శాఖలకు నిధులు విడుదల చేసిన మంత్రి భట్టి విక్రమార్క..
ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క పలు శాఖలకు నిధులను మంజూరు చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి రూ.374 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ.298 కోట్లు , విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు, మేడారం జాతర కోసం రూ.75 కోట్లు విడుదల చేశారు.