మొబైల్ కు ఛార్జింగ్ ఇలా పెట్టి బ్యాటరీ లైఫ్ టైం కాపాడుకోండి!
మీ స్మార్ట్ఫోన్ ను ఛార్జ్ చేయడానికి కంపెనీ ఛార్జర్నే వినియోగించమని నిపుణులు చెబుతున్నారు.ఛార్జ్ చేసే సమయంలో దాన్ని స్విచ్ ఆఫ్ లేదా ఎయిర్ ప్లేన్ మోడ్లో పెట్టడం ద్వారా బ్యాటరీ లైఫ్ టైం పెరుగుతుందని వారు సూచిస్తున్నారు.మొబైల్ జీరో వచ్చే కన్నా 20లో ఉన్నపుడు పెట్టడం మంచిదని వారంటున్నారు.