Bathukamma Celebrations Grandly Celebrated At Hyderabad | ఘనంగా బతుకమ్మ సంబరాలు | RTV
బతుకమ్మ అంటే కేవలం పూల పండగ మాత్రమే కాదు పాటల పండుగ కూడా. బతుకమ్మ మీద ఇప్పటికే ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో చాలావరకు హిట్ అయ్యాయి. 'ఒక్కేసి పువ్వేసి' నుంచి 'నేటి నగాదారిలో' వరకు.. దుమ్ములేపిన బతుకమ్మ సాంగ్స్ కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.
తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే పండగ బతుకమ్మ. తెలంగాణ ప్రజలు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండగ అంటేనే సింగర్స్ బతుకమ్మ పాటలతో దుమ్మురేపుతారు. ఇక ఈ సంవత్సరం M.L.C కవిత కూడా మైక్ పట్టుకొని బతుకమ్మ పాట పాడుతూ సందడి చేసింది.
బతుకమ్మ ఆడిన అమెరికా ప్రజా ప్రతినిధి.. నెటిజన్ల ప్రశంసల వర్షం (వీడియో)
ప్రస్తుతం బతుకమ్మ పండగ సందర్బంగా బతుకమ్మ పాటల సందడి మొదలైంది. ఇక ఈ సంవత్సరం బతుకమ్మ పై పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక బతుకమ్మ పండుగకు దుమ్మురేపుతున్న బతుకమ్మ పాటలు ఇవే..