Mega Bathukamma Guinness World Record : బతుకమ్మకు గిన్నిస్ రికార్డులు..అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సోమవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ వేడుక రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రికార్డులను అందజేశారు.