Phone in Bathroom : బాత్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్తున్నారా..ఈ అనర్థాలు తప్పవు
మొబైల్ ఫోన్‌తో గంటలు గంటలు బాత్రూమ్లో సమయాన్ని గడిపితే ఆ బ్యాక్టీరియా ఫోన్‌కు అంటుకుంటుంది. టాయిలెట్లో కూర్చొని మొబైల్ ఫోన్‌ని ఉపయోగించడం వల్ల సాధారణంగా పైల్స్ అని పిలువబడే హేమోరాయిడ్ల ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోన్ నుంచి బ్యాక్టీరియా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
/rtv/media/media_files/2025/07/23/government-official-blackmails-wife-by-filming-videos-in-bathroom-2025-07-23-10-38-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/use-phone-in-the-bathroom-health-problems-jpg.webp)