BRS Leaders: MLAపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ నాయకులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ను కోరారు. స్పీకర్ పట్ల జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సస్పెన్షన్ గురించి పునర్పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.