Viral Video: జైలు స్వర్గంలా ఉంది.. ఖైదీ లైవ్ వీడియో సంచలనం!
హత్య కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ లైవ్ వీడియో సంచలనంగా మారింది. ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ ఆసిఫ్ 2 నిమిషాలు మాట్లాడాడు. దీంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తుండగా అధికారులు దర్యాప్తు చేపట్టారు.
/rtv/media/media_files/2025/09/07/a-human-beast-who-raped-a-minor-girl-2025-09-07-14-55-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-74-1-jpg.webp)