Bank Holidays: వచ్చే పదిహేను రోజుల్లో బ్యాంకులు తెరచి ఉండేది ఎన్ని రోజులంటే!
అక్టోబర్ నెలలో మొత్తం బ్యాంకులకు 15 రోజులు (Bank Holidays) సెలవులు. అటు నవరాత్రులు, శనివారాలు, ఆదివారాలు అన్ని కలిపి చూసుకుంటే సెలవులు భారీగానే ఉన్నాయి.
అక్టోబర్ నెలలో మొత్తం బ్యాంకులకు 15 రోజులు (Bank Holidays) సెలవులు. అటు నవరాత్రులు, శనివారాలు, ఆదివారాలు అన్ని కలిపి చూసుకుంటే సెలవులు భారీగానే ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్‌లో 16 రోజులు బ్యాంక్‌లకు హాలీడేస్ ఉన్నాయి. అందులో ఆరు రోజులు వారంతపు సెలవులు ఉండగా.. మిగిలినవి పండుగలు, ఇతర జయంతిలు. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, మహారాజా హరిసింగ్ జయంతి, ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీకి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.