Bank Holidays : మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!
మే నెలలో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన సెలవులను తాజాగా ఆర్బీఐ ప్రకటించింది. ‘మే’ నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పుడు తాజాగా ఆర్బీఐ ప్రకటించిన సెలవులను చూసుకుని మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే దానిని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసుకోండి మరీ...