Bangladesh: బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు.. భయాందోళనలో హిందువులు
బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో అక్కడ మైనారిటీలుగా ఉంటున్న హిందువుల్లో భయాందోళన నెలకొంది. హిందువుల దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. దీంతో తమను రక్షించాలని అక్కడి హిందువులు వేడుకుంటున్నారు.