ఛీ మీ బ్రతుకు చెడా.. మీ కోసం ప్రణాలిస్తే..! | Pawan Kalyan Reaction On Bangladesh Iskcon Issue | RTV
బంగ్లాదేశ్ పార్లమెంట్ ను ప్రెసిడెంట్ రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కొత్త ప్రభుత్వానికి నేతృత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.
బంగ్లాదేశ్లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రధాని షేక్ హసీనా నివాసంలోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని షేక్ హసీనా ప్రత్యేక హెలీకాప్టర్లో దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం సైనిక పాలన దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి.