ఇండియా బార్డర్లో బంగ్లాదేశ్ ఆర్మీ బంకర్..!
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని సుఖ్‌దేవ్‌పూర్ గ్రామం సమీపంలో బంగ్లాదేశ్ బంకర్‌ను నిర్మిస్తోందని దేశ రైతులు ఆరోపిస్తున్నారు. ఆ బంకర్లో ఆయుధాలు ఉన్నాయని, అటుగా వెళ్లిన రైతులను కొన్ని రోజులు బంకర్లో బంధించారని వారు అంటున్నారు.