బంగ్లాదేశ్లో హిందూ మహిళపై గ్యాంగ్ రేప్.. చెట్టుకు కట్టేసి జుట్టు కట్ చేసి
బంగ్లాదేశ్లో అరాచకం హద్దులు దాటుతోంది. రక్షణ కల్పించాల్సిన చోటే రాక్షసత్వం రాజ్యమేలుతోంది. సోమవారం (జనవరి 5)న హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెని చిత్రహింసలకు గురిచేశారు.
/rtv/media/media_files/2026/01/17/bangladesh-2026-01-17-18-51-44.jpg)
/rtv/media/media_files/2026/01/05/hindu-widow-2026-01-05-20-39-08.jpg)