BREAKING: బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడిపై దాడి
బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు మరోసారి కలకలం రేపాయి. ఆ దేశంలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇతర మతస్తులపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. దైవదూషణ చేశాడనే తప్పుడు ఆరోపణలతో ఓ హిందూ యువకుడిని కొందరు విచక్షణారహితంగా కొట్టారు.
/rtv/media/media_files/2026/01/10/bangladesh-2026-01-10-16-51-52.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)