BIG BREAKING: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కుదుపులకు గురవ్వడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్ర ఉందని సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.
/rtv/media/media_files/2025/03/28/5rdd7Se2ZQW8MlP5kxcb.jpg)
/rtv/media/media_files/2025/03/28/tczDpdeT7tjTEEGXt0U1.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Flight-1-jpg.webp)