Traffic Rules: జాగ్రత్త.. సిగ్నల్ జంప్ చేస్తే బాస్ కు చెప్తారట!
బెంగళూరు టెకీలకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. వారెవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్ వేసి వదిలేయకుండా పనిచేస్తున్న కంపెనీకి కంప్లైంట్ ఇస్తారట. సిగ్నల్ జంప్, అతివేగంతో దూసుకుపోవడాన్ని అస్సలు ఉపేక్షించేది లేదంటున్నారు బెంగళూరు పోలీసులు.
/rtv/media/media_files/2025/06/02/7vMAzEId0wu1XIlCeHvA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-16T235036.141-jpg.webp)