Vemulawada Temple: రాజన్న భక్తులకు బిగ్ అలర్ట్.. వేములవాడ ఆలయం మూసివేత..ఎందుకంటే?
దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ప్రసద్ధ పుణ్యక్షేత్రల్లో ఒకటి. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కోసం నేటి నుంచి (ఆదివారం) అలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2025/09/15/bandi-sanjay-2025-09-15-18-49-50.jpg)
/rtv/media/media_files/2024/12/25/GvAj4HDhDCkyu9CYz4xn.jpg)
/rtv/media/media_library/vi/2MmrTyhwF7g/hqdefault-102896.jpg)