ఆంధ్రప్రదేశ్ BREAKING: బండారు వర్సెస్ రోజా.. మళ్లీ మొదలైన రచ్చ.. ఈసారి రోజా ఏం చేశారంటే? మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మంత్రి రోజా పరువునష్టం దావా వేశారు. రోజాపై బండారు గతనెలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నగరి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు రోజా. By Trinath 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Actress Meena: ఆ హక్కు బండారుకు ఎవరిచ్చారు..? రోజాకు అండగా నటి మీనా సంచలన వ్యాఖ్యలు వైసీపీ మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సినీనటులు రోజాకు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా బండారుపై కొంతమంది సినీ తారలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వెంటనే మంత్రి రోజాకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. By Vijaya Nimma 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Bandaru Satyanarayana: రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసు.. మాజీ మంత్రి బండారుకు బెయిల్! ఏపీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణకి స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అటు బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. ప్రజాజీవితంలో కానీ, పని ప్రదేశంలో కానీ ఏ మహిళకైనా ప్రశ్నార్థకమైన వ్యక్తిత్వం ఉంటుందని నమ్మే బండారు లాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని రోజా మీడియా సంస్థలను సైతం ప్రశ్నించారు. చంద్రబాబు స్వయంగా మహిళలను అగౌరవపరుస్తున్నారని రోజా ఆరోపించారు. By Trinath 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Bandaru Vs Roja: బండారు బూతులపై రోజా కంట తడి..వెక్కి వెక్కి ఏడ్చిన మంత్రి! ఏపీ సీఎం జగన్, మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు సోమవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారుపై రోజా ఫైర్ అయ్యారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Trinath 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు BREAKING: ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ..బండారు అరెస్ట్.. నెక్ట్స్ ఏం జరగబోతోంది? ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు స్టేషన్కు పోలీసులుతో వెళ్లేందుకు బండారు సత్యనారాయణ అంగీకరించారు. కాసేపట్లో గుంటూరు బయలదేరనున్నారు బండారు. రేపు(అక్టోబర్ 3) ఉదయం ఆయన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు పోలీసులు. By Trinath 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి MP Bharat: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn