Health Tips: ఈ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు తినకూడదా..?
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం విటమిన్ B6 వంటి అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి.కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు,మలబద్ధకం,ఎలర్జీ,ఆస్తమా సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు తినడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.