PAK vs IRAN : ఇరాన్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్!
ఇరాన్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని జైష్ అల్ అదిల్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడి చేయగా.. ఇరాన్‌లోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలపై పాక్ ప్రతిదాడి చేసింది. అటు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్ ప్రకటించారు.