BLA : పాకిస్తాన్ను లేపేస్తాం.. ఇండియాకు మా ఫుల్ సపోర్ట్.. BLA సంచలన ప్రకటన!
పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. భారత్ కు మద్దతు ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ పై దాడి చేయాలని BLA ఒక లేఖ జారీ చేసింది. రేపు పాకిస్తాన్ తో భారత్ చర్చల నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన కీలకంగా మారింది.