P Narahari: UPSC నుంచి బ్లాక్ షీప్లను తొలగించండి.. స్మితా వ్యాఖ్యలపై మరో ఐఏఎస్ సెటైర్స్!
ఐఏఎస్ స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సివిల్స్ మెంటర్ బాలలతకు ఐఏఎస్ పి.నరహరి మద్ధతుగా నిలిచారు. బాలలత వ్యాఖ్యలను అంగీకరిస్తున్నట్లు చెప్పారు. UPSC నుంచి కొన్ని బ్లాక్ షీప్లను తొలగించి ఇలాంటివి పునరావృతం కాకుండా ఒక వ్యవస్థను రూపొందించాలని సూచించారు.