Baking Powder : బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడాను ఎలా గుర్తించాలి?.. ఎలా ఉపయోగపడతాయి?
బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడాను గుర్తించాలంటే.. గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడాను కలిపితే ఎలాంటి తేడా ఉండదు. అదే.. గోరువెచ్చని నీటిలో బేకింగ్ పౌడర్ కలిపితే నీటిలో బుడగలు వస్తాయి. ఈ పద్ధతితో వీటిని గుర్తించవచ్చు.