Bajaj Freedom 125 Price Drop: అరాచకం భయ్యా.. బజాజ్ CNG బైక్‌పై భారీ తగ్గింపు.. అస్సలు వదలొద్దు!
Bajaj Freedom 125 సీఎన్జీ బైక్ ధర తగ్గింది. బేస్ వేరియంట్‌పై కంపెనీ రూ. 5000 తగ్గించింది. ఈ తగ్గింపుతో రూ. 90,976గా ఉండే దీని ధర ఇప్పుడు రూ.85,976కు చేరుకుంది. మిడ్, టాప్ వేరియంట్‌ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఇది సీఎన్జీ, పెట్రోల్ రెండింటితోనూ నడుస్తుంది.
/rtv/media/media_files/2025/06/21/bajaj-freedom-125-cng-bike-price-2025-06-21-13-25-30.jpeg)
/rtv/media/media_files/2025/06/21/bajaj-freedom-125-cng-bike-2025-06-21-12-43-53.jpg)