Weekend OTT: వీకెండ్ వచ్చేసింది.. ఓటీటీలో ఈ సినిమాలు అస్సలు మిస్ అవ్వొద్దు..
ఈ వారం థియేటర్లు చిన్న సినిమాలతో హౌస్ఫుల్ కానుండగా, ఓటీటీలో కూడా మంచి కంటెంట్ అందుబాటులో ఉంది. హారర్, మిస్టరీ, లవ్ స్టోరీస్, యానిమేషన్ ఇలా వివిధ జానర్లలో సినిమాలు, సిరీస్లు స్ట్రీమ్ అవుతున్నాయి. చూసి ఎంజాయ్ చేయండి.