Bad Dreams Causes Health Issues: ఓరి దేవుడా తెలియక వచ్చే కలలతో ఆరోగ్యానికి ఇంత ముప్పు ఉందా?
పీడకలలు ఎక్కువగా వస్తే తొందరగా ముసలితనం రావడంతో పాటు దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయని యూరోపియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ పరిశోధకులు తెలిపారు. ఈ కలల వల్ల యంగ్ ఏజ్‌లో ఉన్నా కూడా వృద్ధాప్యం పెరుగుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది.
/rtv/media/media_files/2025/07/29/dreams-pic-one-2025-07-29-17-28-06.jpg)
/rtv/media/media_files/2025/07/16/bad-dreams-2025-07-16-15-52-05.jpg)