Back Pain: నడుంనొప్పి కంటిన్యూగా వస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు
ఈ రోజుల్లో నడుం నొప్పి సాధారణ సమస్యగా మారింది. సరిగా కూర్చోవకపోవడం, హెర్నియేటెడ్, ఉబ్బిన, పగిలిన డిస్క్, ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్, న్యుమోనియా, ఆర్థరైటిస్ వంటి కారణాలతో వెన్నునొప్పి వస్తుంది. గంటల తరబడి ల్యాప్టాప్, కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయోద్దు.