Baby Powder: బేబీ పౌడర్ తీసుకునే ముందు ఈ విషయాలపై శ్రద్ధ పెట్టండి.. ఇది పిల్లలకి ప్రమాదకరం!
టాల్కమ్ పౌడర్ శిశువు శరీరానికి చాలా ఆహ్లాదకరమైన వాసనను ఇస్తుంది. కానీ శిశువుకు టాల్కమ్ పౌడర్ ఉపయోగిస్తే ఆరోగ్యానికి, చర్మానికి మంచిది కాదు. దీని కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతినడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడక మరణించే ప్రమాదం పెరుగుతుంది.