Baba Fasiuddin: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత జంప్
బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు పంపారు. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందని సంచలన ఆరోపణలు చేశారు.
/rtv/media/media_files/2025/05/30/Wix6qcQhw0mTJ9e54piL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Baba-Fasiuddin_-jpg.webp)