Baahubali The Eternal War: థర్డ్ సర్ప్రైజ్ ఉంది... 'బాహుబలి 3' పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
“బాహుబలి: ది ఎపిక్” రీ-రిలీజ్లో రాజమౌళి సర్ప్రైజ్గా “బాహుబలి: ది ఎటర్నల్ వార్” టీజర్‌ను చూపించనున్నారు. ఇది ₹120 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన 3D యానిమేటెడ్ చిత్రం. బాహుబలి ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించనున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది.
/rtv/media/media_files/2025/11/05/baahubali-the-eternal-war-2025-11-05-07-34-44.jpg)
/rtv/media/media_files/2025/10/30/baahubali-the-eternal-war-2025-10-30-07-18-55.jpg)