Makara jyothi: మకరజ్యోతి అంటే ఏమిటి.. ఈ జ్యోతి దర్శనంలో అంత మహిమ ఉందా?
అయ్యప్పస్వామి భక్తులు శబరిమల మకరజ్యోతి దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. సంక్రాంతి రోజున ఈ జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన స్వామి జనాల సమస్యలను విని పరిష్కరిస్తానని మాట ఇచ్చారట. అందుకే దీనికి ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది.
/rtv/media/media_files/2025/11/07/trains-2025-11-07-07-37-50.jpg)
/rtv/media/media_library/vi/WchIUJftjDc/hqdefault.jpg)