Ayodhya Ram Temple : రామాలయంలో పూజారుల నియామకానికి 3వేల దరఖాస్తులు..20మంది ఎంపిక..!!
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించిన అర్చకుల ఖాళీల భర్తీ ప్రకటనకు భారీగా స్పందన వచ్చింది. 3వేల మంది అభ్యర్థులు పూజారి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 200 మందిని ఇంటర్వ్యూ కోసం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ayodya-sachin-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/AYODHYA-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ram-Temple-jpg.webp)