Axiom-4 mission: ఆరోసారి వాయిదా.. శుభాన్షు శుక్లా ISS యాత్ర ఆలస్యం
ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర యాత్ర మరోసారి ఆలస్యం కానునుంది. ఆక్సియం-4 మిషన్ ప్రయోగాన్ని ఆరోసారి వాయిదా వేస్తున్నట్లు NASA ప్రకటించింది. జూన్ 22 ఆదివారం జరగాల్సిన ఈ ప్రయోగం వాయిదా పడింది.